BIKKI NEWS (SEP. 07) : CDFD JOBS NOTIFICATION. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
CDFD JOBS NOTIFICATION
పోస్టుల వివరాలు :
- టెక్నికల్ ఆఫీసర్- 01,
- టెక్నిక ల్ అసిస్టెంట్ 02,
- జూనియర్ మేనేజిరియ ల్ అసిస్టెంట్ 02,
- జూనియర్ అసిస్టెంట్-II 02
- స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II 02.
అర్హతలు : : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బి.టెక్ లేదా బీఈ, పీజీ, పీజీ డిప్లొమా, పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 25 నుంచి 30 ఏండ్ల మద్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : cdfd.org.in
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
