BHEL ARTISANS JOBS – పదో తరగతితో 515 ఆర్టిసన్ ఉద్యోగాలు

Bhel artisans jobs - పదో తరగతితో 515 ఆర్టిసన్ ఉద్యోగాలు - bikki news

BIKKI NEWS (AUG.29) : BHEL ARTISANS RECRUITMENT. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ సంస్థ 515 ఆర్టిసన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

BHEL ARTISANS RECRUITMENT

ఖాళీల వివరాలు

  • ఫిట్టర్
  • వెల్డర్
  • టర్నర్
  • మెషినిస్ట్
  • ఎలక్ట్రిషియన్
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్
  • ఫౌండ్రీమాన్

అర్హతలు : పదో తరగతి, నేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్, ఐటిఐ కలిగి ఉండాలి.

వయోపరిమితి (01.07.2025 నాటికి):

  • సాధారణ, EWS: 27 సంవత్సరాలు
  • OBC (NCL): 30 సంవత్సరాలు
  • SC/ST: 32 సంవత్సరాలు
  • సంబంధిత వర్క్ అనుభవంతో గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు వయస్సు రిలాక్సేషన్ పొందవచ్చు

ఎంపిక విధానం : కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBE) – 100 మార్కులు, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్

వేతనం మరియు ప్రయోజనాలు : ప్రాథమికంగా ఏడాది పాటు తాత్కాలిక ఉద్యోగిగా కనీస వేతనం. ఆపై ARTISAN GRADE-IV గా రెగ్యులర్ చేస్తారు.

పే స్కేల్: రూ. 29,500/- – 65,000/- (అనుబంధ భత్యాలు వర్తించును).

దరఖాస్తు విధానం & గడువు: ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు: రూ. 1,072/- (SC/ST/PWD/Ex- Servicemen రూ. 472/-)

వెబ్సైట్ : https://careers.bhel.in

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →