AVIATION JOBS – టెన్త్, ఇంటర్ తో 1,446 జాబ్స్

Aviation jobs - టెన్త్, ఇంటర్ తో 1,446 జాబ్స్ - bikki news

BIKKI NEWS (JULY 13) : IGI AVIATION JOBS NOTIFICATION. న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ లలో 1,446 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

IGI AVIATION JOBS NOTIFICATION.

పోస్టుల వివరాలు : ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్

అర్హతలు :

  • గ్రౌండ్ స్టాఫ్ పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణత.
  • లోడర్ పోస్టుకు పదోతరగతి, ఈ పోస్టుకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 21 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .

వెబ్సైట్ : https://igiaviationdelhi.com

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →