BIKKI NEWS (AUG. 27) : Holiday on 28th August in Medak district. మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్ రాహుల్ రాజ్
రేపు (గురువారం) సెలవు ప్రకటించారు.
Holiday on 28th August in Medak district.
భారీ వర్షాల నేపథ్యంలో 28.08.2025 గురువారం మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య పాఠశాలలు, కళాశాలలు మ, విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

