BIKKI NEWS (AUG. 27) : BEL JOB NOTIFICATION. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
BEL JOB NOTIFICATION.
పోస్టులు & ఖాళీలు
| విభాగం | ఇంజినియర్ అసిస్టెంట్- I | టెక్నికల్ అసిస్టెంట్- I | TOTAL |
|---|---|---|---|
| మెకానికల్ | 6 | 55 | 61 |
| ఎలక్ట్రానిక్స్ | 4 | 11 | 15 |
| సివిల్ | 1 | 1 | 2 |
| ఎలక్ట్రికల్ | 1 | 0 | 1 |
దరఖాస్తు విధానం & గడువు : అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో 27.08.2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ : www.bel-india.in
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

