Top current affairs 24th September 2026 – కరెంట్ అఫైర్స్

Current affairs september 24th

BIKKI NEWS : Top current affairs 24th September 2026 – కరెంట్ అఫైర్స్

Top current affairs 24th September 2026

1) ఇటీవల 2026–27 సంవత్సరానికి రజత్ శర్మను ఏ మీడియా సంస్థకు అధ్యక్షుడిగా నియమించారు?
జ : న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (NBDA)

2) ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ను రద్దు చేసింది. ఇది ఎప్పుడు స్థాపించబడింది?
జ : 1989 సంవత్సరం

3)ఇటీవల 160 ‘SAT-SAAW’ వ్యవస్థల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
జ : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

4) ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ‘AI-FunZone’ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?
జ : సిక్కిం

5) ఇటీవల ‘సముద్ర మంథన్’ కార్యక్రమం కింద ONGC ఏ నది సముద్ర తీర ప్రాంతంలో గ్యాస్‌ను కనుగొంది?
జ : మహానది నది

6) 2026 ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
జ : జై మీనా

7) ఇటీవల ఇస్రో మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తమ అంతరిక్ష సహకార ఒప్పందాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించాయి?
జ : 2032 సంవత్సరం వరకు

8) భారత వైమానిక దళం బహుళజాతి సంయుక్త విన్యాసం ‘తరంగ్ శక్తి’ రెండో ఎడిషన్‌ను ఎక్కడ ప్రారంభించనుంది?
జ : జోధ్‌పూర్

9) ఇటీవల AI డ్రోన్ పోర్టల్ ‘CDMP’ మరియు ‘SafeStay’ యాప్‌ను ఎవరు ప్రారంభించారు?
జ : ఆంధ్రప్రదేశ్

10) ఇటీవల సంప్రదాయ ‘హైక్రు హిడోంగ్బా’ పడవల పందెం ఉత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
జ : మణిపూర్

11) M3M హురూన్ ఇండియా రిచ్ లిస్టు 2026 లో మొదటి స్థానంలో నిలిచిన కుబేరుడు ఎవరు.?
జ : గౌతమ్ ఆదాని (9,22,880 కోట్లు)

12) M3M హురూన్ ఇండియా రిచ్ లిస్టు 2026 నివేదిక ప్రకారం 1000 కోట్లు ఆస్తులు ఉన్న భారతీయుల సంఖ్య.?
జ : 1,810

    Google News @WHATSAPP
    @TELEGRAM@FACEBOOK
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

    View all posts by Saheb Shaik →