Banks Open on Sunday – ఆదివారం పని చేయనున్న బ్యాంక్ లు

Banks open on sunday

BIKKI NEWS (SEP. 23) : Banks Open on Sunday. ప్రభుత్వ మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను సెప్టెంబర్ 28 ఆదివారం నాడు తెరచి ఉంచాలని ప్రభుత్వం నిలయం తీసుకుంది.

Banks Open on Sunday

నాలుగో శనివారం (26), ఆదివారం (27) తదనంతరం 28, 29, 30. వ తేదీలలో ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు వరుసగా ఐదు రోజులపాటు మూతపడనున్నాయి. ఉద్యోగుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోవడంతో వారు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే

దీంతో ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో సెప్టెంబర్ 27 ఆదివారం నాడు బ్యాంకులను తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ బ్యాంకులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఏటీఎం లింక్ ఆఫీసులు కరెన్సీ ఛెస్ట్ లు ఆదివారం నాడు పనిచేయనున్నాయి

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →