intermediate admissions 2026 date extended – ఇంటర్ అడ్మిషన్లకు మరో అవకాశం

Intermediate admissions 2026 date extended

BIKKI NEWS : Telangana Intermediate admissions 2026 date extended upto 26th September. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల గడువును నవంబర్ 11 నుంచి 13 వరకు విద్యార్థులు అడ్మిషన్లు కల్పించడానికి మరో అవకాశం కల్పించింది ‌.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Intermediate admissions 2026 date extended upto 14th November

2026 – 27 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్మీడియట్ ఫస్టీయర్ లో ప్రవేశాల కోసం నవంబర్ 14వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవడానికి జూనియర్ కళాశాలలకు అవకాశం ఇచ్చింది.

అయితే ప్రైవేటు జూనియర్ కళాశాలలకు 1,000/-రూపాయల ఆలస్య రుసుము తో అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం కల్పించింది

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ఉచితంగానే తీసుకోనుంది మ‌

కావున ఇప్పటికీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందని విద్యార్థులు మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్లు పొందవచ్చు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →