BIKKI NEWS (SEP. 11) : Today banks bandh . దేశవ్యాప్తంగా నేడు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోమన్నాయి. బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కొరకు ఈరోజు బ్యాంకుల బంద్ ను నిర్వహిస్తున్నారు.
Today banks bandh .
ఐదు రోజులు పని దినాలు మరియు పెన్షన్ సమస్యలు వంటి సాధన కోసం ఈరోజు బంద్ నిర్వహిస్తున్నారు.
ఈరోజు బ్యాంకుల బంద్ నిర్వహించనుండడంతో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకులు సేవలకు అంతరాయం కలగనుంది.
శుక్రవారం బంద్, రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి సందర్భంగా బ్యాంకుల్లో సెలవులు ఉండనున్నాయి.
