Telangana police jobs age limi extended

Telangana police jobs age limit పెంపు

BIKKI NEWS (Sep 10) : Telangana police jobs age limi extended. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని మరో 3 సంవత్సరాల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telangana police jobs age limi extended

పోలీస్, ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, కానిస్టేబుల్ సమాన స్థాయి పోస్టులకు వయోపరిమితిని మూడు సంవత్సరాల పాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ‌

గతంలో ఇచ్చిన 7 సంవత్సరాల వయోపరిమితి సడలింపునకు ఈ 3 సంవత్సరాల పెంపు అదనం.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →