Guest faculty recruitment in telangana

Guest Faculty jobs : జూనియర్ కళాశాలల్లో 892 గెస్ట్ పోస్టుల భర్తీకి అనుమతి

BIKKI NEWS (sep 09) : Guest faculty jobs in Government junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులలో గెస్ట్ పద్ధతిలో 892 మంది అధ్యాపకులను నియమించుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Guest faculty jobs in Government junior colleges

గతంలో పనిచేసిన గెస్ట్ అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది. దాదాపుగా పాత గెస్ట్ అధ్యాపకులనే రెన్యువల్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే ఆర్థిక శాఖ గెస్ట్ అధ్యాపకుల పోస్టుల భక్తి కోసం అనుమతి ఇవ్వగా తాజాగా ఇంటర్మీడియట్ బోర్డ్ మంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి నూతనంగా గెస్ట్ అధ్యాపకులు రానున్నారు. దీంతో విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో లెక్చరర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →