Mahabubabad district anganwadi jobs notification

Mahabubabad district Anganwadi jobs notification – మహుబాద్ జిల్లాలో 231 అంగన్వాడి జాబ్స్

BIKKI NEWS (Aug 31) : mahabubabad district Anganwadi jobs notification. మహబూబాబాద్ జిల్లాలో 231 అంగన్వాడి టీచర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

mahabubabad district Anganwadi jobs notification

ICDS డోర్నకల్, గూడూర్, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు ప్రాజెక్ట్ ల పరిధిలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :
టీచర్ : 101
హెల్పర్ – 130

అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి, హెల్పర్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ తప్పనిసరి లేనియెడల పదవ తరగతి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 – 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు గడువు : ఆగస్టు 25 తేదీ నుంచి సెప్టెంబర్ 03 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ : సెప్టెంబర్ 07 నుంచి 19 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయిటేజ్, అనాధలకు 10, వితంతువులకు 5, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూ-10 మార్కులు చొప్పున 100 మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు లింక్ : https://mis.tgwdcw.in/Recruit_inter.aspx

వెబ్సైట్ : https://mis.tgwdcw.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →