Cpget 2026 results,

CPGET 2026 results – సీపీ గెట్ ఫలితాలు

BIKKI NEWS (Aug 04) : CPGET 2026 Results on August 5th. తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఫలితాలను ఆగస్టు 5 మధ్యాహ్నం కాకతీయ యూనివర్సిటీ విడుదల చేయనుంది.

CPGET 2026 Results on August 5th

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సులు, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం వివిధ సబ్జెక్టులకు సిపి గెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

వెబ్సైట్ : CPGET OFFICIAL WEBSITE

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →