Tgsrtc driver shramik results

TGSRTC jobs results 2026 – ఆర్టీసీ ఉద్యోగ ఫలితాలు విడుదల

BIKKI NEWS (Aug 04) : TGSRTC jobs Results 2026 released. తెలంగాణ ఆర్టీసీలు 1743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నోటిఫికేషన్ కు సంబంధించి ఫలితాలను విడుదల చేశారు. అయితే కేవలం 1588 పోస్టులకు సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేశారు. మిగతా ఫలితాలను తర్వాత విడుదల చేయనున్నారు.

TGSRTC jobs Results 2026 released

అభ్యర్థుల వివరాలను పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే తుది ఫలితాలను విడుదల చేస్తామని రిక్రూట్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది.

1,000 డ్రైవర్ పోస్టులకు గాను 894 మందిని, 743 శ్రామిక్ పోస్టులకు గాను 710 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మిగతా పోస్టులకు సరైన అభ్యర్థులు అందుబాటులో లేని కారణంగా ఎంపిక చేయలేదని ఈ సందర్భంగా ప్రకటించారు.

డ్రైవింగ్ టెస్ట్ లకు సంబంధించి ఫలితాలను కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని తెలిపారు.

ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆగస్టు 17వ తేదీ లోపు వెబ్సైట్ లో సూచించిన సర్టిఫికెట్లను జిల్లా ఎస్పీ ఆఫీస్, కమిషనరేట్లలో అందించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

వెబ్సైట్ : https://www.tgprb.in

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →