BIKKI NEWS (July 31) : Rain Holiday today in Telangana districts July 31st. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు నేడు అనగా జూలై 31 న సెలవు ప్రకటించారు.
Rain Holiday today in Telangana districts July 31st
అందుతున్న సమాచారం ప్రకారం ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.
ఈరోజు సెలవు నేపద్యంలో ఆగస్టు 08 రెండో శనివారం రోజున వర్కింగ్ డే గా ప్రకటించారు.
