BIKKI NEWS (July 14) : Degree contract and Guest lecturers renewal for 2026 – 27. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 459 కాంట్రాక్ట్ లెక్చరర్లు, 349 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, 1984 గెస్ట్ లెక్చరర్ ల ను 2026-27 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు (జీవో నంబర్ 1171) జారీ చేయడం జరిగింది.
Degree contract and Guest lecturers renewal
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అయిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి , ఆర్థిక శాఖ సెక్రటరీ, విద్య శాఖ కమిషనర్ గారికి జేఏసీ కో-చైర్మన్ మరియు TGDCLA రాష్ట్ర అధ్యక్షుడు యం. వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.
