BIKKI NEWS (July 06) : FIFA world cup 2026 Round of 16 teams list. ఫుట్ బాల్ ప్రపంచ కప్ 2026 లో రౌండప్ 32 లో గెలిచిన జట్లు రౌండప్ 16 చేరాయి. ఇక్కడ గెలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటాయి.
FIFA world cup 2026 Round of 16 teams list
ఇప్పటికే ఫ్రాన్స్ మరియు మొరాకో జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి.
- Canada vs Moracco – Moracco won
- Paraguay vs France – France Won
- USA vs Belgium
- Portugal vs Spain
- Brazil vs Norway – Norway won
- Mexico vs England – England Won
- Switzerland vs Columbia
- Argentina vs Egypt –
