New guidelines to diceplinary actions on govt employees – ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకై జీవో 175

New guidelines to diceplinary actions on govt employees

BIKKI NEWS : New guidelines to diceplinary actions on govt employees. ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాల తో కూడిన GO MS No. 175 విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

New guidelines to diceplinary actions on govt employees

  • ఆరోపణలు అందిన వెంటనే చార్జెస్ నమోదు చేయాలి.
  • 30 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి కావాలి.
  • 15 రోజుల్లో చార్జ్ మెమో జారీ చేయాలి.
  • మరో 15 రోజుల్లో ఉద్యోగి వివరణ స్వీకరించాలి.
  • ఒక నెలలోపు పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కావాలి.
  • సాధారణ కేసుల్లో విచారణను మూడు నెలల్లోగా పూర్తిచేయాలి.
  • సంక్లిష్టమైన కేసుల్లో ఐదు నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి.
  • పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై జరిగే విచారణలకు కూడా ఇదే గడువు వర్తిస్తుంది.
  • ఒకవేళ విచారణలో జాప్యం జరిగితే, ఫైల్ ను ముఖ్యమంత్రి/ సంబంధిత మంత్రికి పంపి, కేసు పరిష్కారానికి నిర్దిష్ట గడువును తెలియజేసి వారి ఆమోదం పొందాలి.

GO MS NO 175 PDF FILE

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →