Telangana prc 2026- త్వరలోనే పీఆర్సీ నివేదిక సమర్పణ - bikki news

Telangana PRC 2026- త్వరలోనే పీఆర్సీ నివేదిక సమర్పణ

BIKKI NEWS (June 24) : Telangana PRC 2026 report. తెలంగాణ రాష్ట్ర పిఆర్సి నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి పిఆర్సి కమిటీ సమర్పించనున్నట్లు సమాచారం.

Telangana PRC 2026 report

అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 30న పిఆర్సి కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి.

పిఆర్సి నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి ఫిట్మెంట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగ సంఘాలు దాదాపు 50% ఫిట్మెంట్ ను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

జులై మొదటి వారంలో ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలతో ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

అలాగే జూన్ 25న ఉద్యోగుల లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించి వేతన ఖాతాలు ఉన్న బ్యాంకులతో MOU కుదుర్చుకుంటున్న సంగతి కూడా తెలిసిందే.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →