BIKKI NEWS (JUNE 18) : TGPSC DIET Lecturers job notification 2026. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 86 డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
TGPSC DIET Lecturers job notification 2026
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైట్ కళాశాలలలో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు :
- సీనియర్ లెక్చరర్లు (డైట్ కళాశాలలు) – 23 పోస్టులు
- లెక్చరర్లు (వివిధ సబ్జెక్టులు) – 63 పోస్టులు
అర్హతలు : సంబంధించిన సబ్జెక్టు లో 55% మార్కులతో పీజీ కలిగి ఉండాలి. మరియు 55% మార్కులతో ఎంఈడీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి (01-07-2026 నాటికి):18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. (SC, ST, BC, EWs లకు 5 సంవత్సరాలు, Ex S.M & NCC వారికి 3 సంవత్సరాలు, PwD లకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు ఫీజు : 1,120/- (SC, ST లకు 620/- రూపాయల ఫీజు.
పరీక్ష విధానం: పేపర్ 1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) – 150 మార్కులు – 150 ప్రశ్నలు – 150 నిమిషాలు
పేపర్ 2A : సంబంధించిన సబ్జెక్టు 1 + ఎడ్యుకేషన్ థీయరీ & ప్రాక్టీసు – 1 : 150 మార్కులు – 75 ప్రశ్నలు .
పేపర్ 2B : సంబంధించిన సబ్జెక్టు 1 -150 మార్కులు – 75 ప్రశ్నలు
దరఖాస్తు విధానం గడువు : ఆన్‌లైన్ ద్వారా 24-06-2026 నుండి 29-07-2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
వేతనం : సీనియర్ లెక్చరర్ : 58,850/- – 1,37,050
లెక్చరర్ : 54,220/- 1,33,630/-
పరీక్ష తేదీ : నవంబర్ 2026 లో నిర్వహించనున్నారు
పూర్తి నోటిఫికేషన్ : PDF
సిలబస్ : PDF..
వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/
