BIKKI NEWS (JUNE 13) : Telangana inter supplementary exams 2026 RV RC option. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Telangana inter supplementary exams 2026 RV RC option
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 12 నుండి 18 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లింక్ కింద ఇవ్వబడింది.
రీ కౌంటింగ్ కొరకు పేపర్ కు 100/- రూపాయలు, రీ వెరిఫికేషన్ కోసం పేపర్ కు 800/- రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
TGBIE RV RC OPTION
