Summer holidays - తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు - bikki news

Summer Holidays – తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

BIKKI NEWS (june 07) : summer Holidays extended in Telangana for schools. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూలు ప్రకారం జూన్ 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది.

summer Holidays extended in Telangana for schools

అయితే ఎండ తీవ్రత, వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవి సెలవులను జూన్ 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది అనగా స్కూల్స్ జూన్ 15న పునః ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే డిగ్రీ, పీజీ కళాశాలలకు కూడా వేసవి సెలవులను జూన్ 06 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

జూనియర్ కళాశాలల వేసవి సెలవులు పొడిగింపు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జూనియర్ కళాశాలలకు కూడా వేసవి సెలవులు పొడిగించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →