Special tet for in service teachers - ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ - bikki news

Special TET for in service teachers – ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్

BIKKI NEWS (JUNE 03) : Special TET for in service teachers in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించడానికి విద్య శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Special TET for in service teachers in Telangana

ప్రతి సంవత్సరం నిర్వహించే రెండు సాధారణ టెట్ పరీక్షలతో పాటు రెండు ప్రత్యేక టెట్ పరీక్షలను ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించడానికి అనుమతిస్తూ మెమో జారీ అయింది.

ఉపాధ్యాయుల అర్హతలు మెరుగుపరచడం మరియు పదోన్నతులు, సేవా ప్రయోజనాలకు అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక పరీక్షలను నిర్వహించనున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →