Tg set 2026 notification - త్వరలో సెట్ నోటిఫికేషన్ - bikki news

TG SET 2026 Notification – త్వరలో సెట్ నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 18) TG SET 2026 Notification. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ 2026 అక్టోబర్ సెషన్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది.

TG SET 2026 Notification

ఈ సెట్ పరీక్షను వివిధ సబ్జెక్టులకు నిర్వహించనున్నారు. వీటిని పేపర్ 1 లో 50 ప్రశ్నలు 100 మార్కులు, పేపర్ 2 లో 100 ప్రశ్నలు 200 మార్కుల చొప్పున నిర్వహిస్తారు.

ఈ పరీక్ష అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు ఎలిజబిలిటి టెస్ట్ గా నిర్వహిస్తారు.

TG SET పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://www.telanganaset.org

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →