BIKKI NEWS (MAY 16) : Today May 16th AN Inter Exams QP SET. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సెషన్ లో ఫస్టీయర్ మ్యాథ్స్ 2B, జువాలజీ -2, హిస్టరీ – 2 పరీక్షలను సెట్ : A ప్రశ్నాపత్రంతో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
Today May 16th AN Inter Exams QP SET
DATE – 16/05/2026(AN)
YEAR – II
SUBJECTS : MATHS 2B, ZOOLOGY, HISTORY
SET : A

