It returns 2026 - ఐటీ రిటర్న్ లకు గడువు జూలై 31 - bikki news

IT Returns 2026 – ఐటీ రిటర్న్ లకు గడువు జూలై 31

BIKKI NEWS (MAY 16) : IT Returns 2026 last date July 31st. ఆదాయపన్ను రిటర్న్ లు 2026 ఆన్లైన్ ప్రక్రియ మే 15వ తేదీ నుండి ప్రారంభమైనట్లు కేంద్ర ఆదాయ పన్ను విభాగం తెలిపింది.

IT Returns 2026 last date July 31st

2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటగిరి 1 మరియు 4 లకు సంబంధించి ఆధాయ పన్ను రిటర్న్ లను ఆన్లైన్ ద్వారా సమర్పించడానికి అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం జూలై 31 వరకు కలదు. ITR 4 కు ఆగస్టు 31 వరకు అవకాశం కలదు.

వెబ్సైట్ : https://www.incometax.gov.in/iec/foportal/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →