Petrol diesel rates hike - పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు - bikki news

Petrol diesel Rates Hike – పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

BIKKI NEWS (MAY 15) : Petrol diesel rates hike. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు నేటి నుండి అమల్లోకి వచ్చింది.

Petrol diesel rates hike

పెట్రోల్, డీజిల్ రేట్లను మూడు రూపాయలకు పైన పెంచినట్లు తెలుస్తోంది.

తెలంగాణ లో పెట్రోల్ ధర 110.89 రూపాయలు, డీజీల్ ధర 98.96 రూపాయలకు దాదాపుగా చేరుకున్నాయి.

ఏపీలో పెట్రోల్ ధర 112.64 రూపాయలు, డీజీల్ 100.34 రూపాయలకు దాదాపుగా చేరుకున్నాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →