Sipri report 2026 - సైనిక వ్యయ నివేదిక - bikki news

sipri report 2026 – సైనిక వ్యయ నివేదిక

BIKKI NEWS (APRIL 29) : Sipri Report 2026 on Military Expenditure. ప్రపంచంలోనే వివిధ దేశాలను తమ దేశ భద్రత కోసం వెచ్చించి సైనిక నివేదికను స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) 2026 నివేదికను విడుదల చేసింది.

Sipri Report 2026 on Military Expenditure

ప్రపంచ సైనిక వ్యయ నివేదిక 2026 లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ కంటే 9 రెట్లు ఎక్కువగా సైనిక వ్యయానికి భారత్ ఖర్చు చేస్తోంది. భారత్ ప్రతిఏటా 92.1 బిలియన్ డాలర్లను సైనిక అవసరాల కోసం ఖర్చు చేస్తుంది.

సైనిక విజయంలో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో నిలిచింది ఈ దేశం ప్రతి ఏటా 954 బిలియన్ డాలర్లను సైనిక అవసరాల కోసం ఖర్చు చేస్తుంది.

Sipri Report 2026 Top 5 Countries

1) USA – 954 బిలియన్ డాలర్లు
2) చైనా – 336 బి. డా.
3) రష్యా – 190 బి. డా.
4) జర్మనీ – 124 బి. డా.
5) భారత్ – 92.1 బి. డా.
31) పాకిస్తాన్ – 11.9 బి. డా‌.

ఆయుధాల దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →