BIKKI NEWS (APRIL 28) : TG TET 2026 edit option link. తెలంగాణ టెట్ 2026 జూన్ సెషన్ కు సంబంధించి ఎడిట్ ఆప్షన్ అవకాశం అందుబాటులోకి తెచ్చారు.
TG TET 2026 edit option link
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో ఎలాంటి తప్పులు దొర్లిన ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ఏప్రిల్ 29 నుంచి మే 3 వ తేదీ వరకు విద్యాశాఖ కల్పించింది.
తెలంగాణ టెట్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30 గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
TG TET 2026 EDIT OPTION LINK
