Intermediate admissions 2026 - బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు - bikki news

INTERMEDIATE ADMISSIONS 2026 – బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు

BIKKI NEWS (APRIL 21) : Intermediate admissions 2026 in BC GURUKULA
తెలంగాణ బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.

Intermediate admissions 2026 in BC GURUKULA

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి సైదులు సోమవారం తెలిపారు.

బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 290 కళాశాలల్లో 24,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

బీసీ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, పాఠశాలల ప్రిన్సిపాళ్లకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది .

OFFICIAL WEBSITE

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →