Telangana cabinet meeting - ఏప్రిల్ 23 న కేబినెట్ సమావేశం - bikki news

TELANGANA CABINET MEETING – ఏప్రిల్ 23 న కేబినెట్ సమావేశం

BIKKI NEWS (APRIL 21) : Telangana cabinet meeting on April 23rd. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది.

Telangana cabinet meeting on April 23rd

ఈసారి జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో మంత్రిమండలి కీలక నిర్ణయాలను తీసుకోనుంది.

ముఖ్యంగా MPTC, ZPTC ఎన్నికలపై నిర్వహణ తేదీలపై చర్చించనున్నారు. వీలైనంత త్వరగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో వరుసగా వివిధ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.

పరిశ్రమలకు భూ కేటాయింపులపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →