BIKKI NEWS (AUG. 20) : Attack on Delhi CM Rekha Gupta. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఆమె నివాసంలోనే దాడి జరిగినట్లు సమాచారం.
Attack on Delhi CM Rekha Gupta
ఢిల్లీ ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో ‘జన్ సువాయ్’ కార్యక్రమం నిర్వహిస్తుండగా . రాజేష్ అనే వ్యక్తి అర్జీదారుడిగా వచ్చి రేఖపై అరుస్తూ అభ్యంతరకరంగా దూషిస్తూ… అనంతరం ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడని బీజేపీ వర్గాలు తెలిపాయి.
అనంతరం ఢిల్లీ పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారని సమాచారం. దాడి వెనుక గల కారణాలను పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.
అతని తల్లి తో మీడియా మాట్లాడగా కుక్క లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తో కలత చెంది డిల్లీ కి వెల్లాడని తెలిపింది. అతని మానసిక పరిస్థితి బాగాలేదని తెలిపింది.