Dc vs gt - గుజరాత్ సంచలన విజయం - bikki news

DC VS GT – గుజరాత్ సంచలన విజయం

BIKKI NEWS (APR. 08) : Gujarat beats Delhi capitals DC VS GT. ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పౌరులు గుజరాత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడిన విజయం గుజరాత్ నే వరించింది.

Gujarat beats Delhi capitals DC VS GT.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ గిల్ 70,‌ వాషింగ్టన్ సుందర్ 55, బట్లర్ 52 పరుగులతో రాణించారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ 92 పరుగులతో రాణించి విజయానికి చేరువుగా ఉన్న సమయంలో అవుట్ అయ్యాడు . గుజరాత్ బౌలర్ లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు

దీంతో రిటైర్డ్ హార్ట్ గా పెవిలియన్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ (41) తిరిగి క్రీజులోకి వచ్చి వరుస సిక్సులతో మ్యాచ్ ను గుజరాత్ టైటాన్స్ నుండి లాక్కున్నాడు అయితే చివరి రెండు బంతులలో రెండు పరుగులు చేయాల్సి ఉండగా ప్రసిదై కృష్ణ అధ్బుతమైన బౌలింగ్ తో మిల్లర్ ను కట్టడి చేశాడు.

ఐదొ బంతికి రావలసిన పరుగుని డేవిడ్ మిల్లర్ తీయకపోవడం మ్యాచ్ టైగా కూడా కాకపోవడానికి కారణమైంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →