Mabbu parusharamulu

Dalit Ratna – దళితరత్న మబ్బు పరశురామ్ గారికి మెగా సన్మానం

హైదరాబాద్ (మార్చి 31) : Mega honour for Dalit Ratna Mabbu Parasuram. సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్- ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో,డా.తాళ్ళ అజయ్ అధ్యక్షతన జరిగిన మాదిగల మెగా సన్మాన కార్యక్రమం లో భాగంగా దళితరత్న మబ్బు పరశురామ్ గారికి ,మాదిగలకు మరియు సామాజిక చైతన్యానికి చేసిన సేవలను గుర్తించి,అభినందనలు తెలియజేస్తు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజన్న,అజయ్ గార్లు పరశురామ్ గారికి మెగా సన్మానం చేసి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

Mega honour for Dalit Ratna Mabbu Parasuram.

ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ నేను ఏర్పాటు చేసిన మాదిగ ఆలోచన వేదిక ద్వారా మాదిగలను చైతన్యం చేస్తూ, అలాగే సామాజిక చైతన్య కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను నాకు మెగా సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని STSA వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →