Today Top news in Telugu February 1st March 2026 – ప్రధాన వార్తలు

Today top news in telugu february 1st march 2026- bikki news

BIKKI NEWS (MAR. 01) : Today Top news in Telugu February 1st March 2026 – ప్రధాన వార్తలు

Today Top news in Telugu February 1st March 2026

Today Telangana News

గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలుగువారు అవసరమైతే తప్ప తెలుగు ప్రజలు బయటకు రావద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాదులో ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపించిన రాజకీయ సన్యాసం తీసుకుంటామని కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు .

మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ వేసవి కాలంలో తెలంగాణ తో పాటు దేశవ్యాప్తంగా వడగాలులు ఎక్కువగా వీస్తాయని వాతావరణం శాఖ ప్రకటించింది

ఇరాన్ అధ్యక్షుడు ఖమేని హత్య నేపథ్యంలో హైదరాబాద్ లోని యుఎస్ కాన్సులేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది

ఆయిల్ ఫామ్ టన్ను ధర 21,546 రూపాయలుగా నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల ప్రకటించాడు

శారదాపీఠం భూములు ఆ సంస్థకే చెందుతాయని ప్రభుత్వం ప్రకటన

Today AP News

వేట్లపాలెం దగ్గర దీపావళి క్రాకర్స్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం. 21 మంది మృతి, పలువురికి గాయాలు.

టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు కు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని తీవ్రంగా తప్పు పట్టిన బిఆర్ నాయుడు.

ఏపీ సి ఎస్ గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ.

ఉన్నత విద్యా కమిషనరేట్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. దీంట్లోకి డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు రానున్నాయి.

ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ని ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్.

నెల్లూరు జి జి హెచ్ పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది.

Today National News

నాగపూర్ లో భారీ పేలుడు సంబంవించి 17 మంది మృతి చెందారు.

అమెరికా భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం రైతులకు ముప్పు అని రాహుల్ గాంధీ విమర్శించారు.

దేశవ్యాప్తంగా మొదలైన హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం

పచ్చిమార్చియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో 400 కు పైగా విమాన సర్వీసులు రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పశ్చిమ బెంగాల్ సర్ ప్రక్రియలో 63.66 లక్షల ఓట్లు తొలగించారు.

స్కై రూట్ సంస్థ ధావన్ 3 అనే క్రయోజెనిక్ ఇంజన్ అభివృద్ధి చేసింది.

Today International News

ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా ఆలీ ఖమేని హత్య. అధికారికంగా ప్రకటించిన ఇరాన్.

ఖమేని హత్యపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ… అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘిస్తోందని ప్రకటించారు.

ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ ఇరాన్ ప్రజలకు ఇజ్రాయిల్ నేత నేతన్యాహూ పిలుపునిచ్చారు.

ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తోంది.

ఇరాన్ సరిహద్దు దేశాల్లోనే అమెరికా పావురాలపై దాడులు చేస్తున్న ఇరాన్.

ఆంత్రోపిక్ సర్వీస్ లను అమెరికా ప్రభుత్వ శాఖలు వాడొద్దంటూ ట్రంప్ ఆదేశాలు

Today Business News

శనివారం నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు.

భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.

Today Sports News

రంజీ ట్రోఫీ 2026 విజేతగా జమ్మూ కాశ్మీర్ జట్టు నిలిచింది. ఫైనల్లో కర్ణాటక జట్టును చిత్తు చేసింది. 67 ఏళ్ల తర్వాత ట్రోఫీ కైవసం చేసుకున్న జమ్మూ కాశ్మీర్ జట్టు.

ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా విజయం

వెస్టిండీస్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు. భారత్ టార్గెట్ 196.

ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 185 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

భారత 93వ గ్రాండ్ మాస్టర్ గా ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆరవ్ నిలిచాడు.

దుబాయ్ లో చిక్కుకుపోయిన పీవీ సింధు. భయం భయంగా ఉంది అంటూ వీడియో విడుదల.

Today Educational and Job Updates

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువు మార్చి 10 వరకు పెంపు.

ICAI – CA FINAL 2026 RESULTS విడుదల

HPCL 732 JE ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →