TG PGECET 2026 NOTIFICATION విడుదల

TG PGECET 2026 NOTIFICATION RELEASED

BIKKI NEWS (FEB. 23) : TG PGECET 2026 NOTIFICATION RELEASED. తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ను జేఎన్టీయూ విడుదల చేసింది.(Education News)

TG PGECET 2026 NOTIFICATION RELEASED

ME, M.Tech, M.Pharma, M. Arch., Graduate level pharma D (PB) వంటి కోర్సుల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తారు.

ఫిబ్రవరి 27 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

దరఖాస్తు ఫీజు : 1100/- రూపాయలు. (SC, ST, PwD లకు 600/- రూపాయాలు మాత్రమే.

మే 28 నుండి 31 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://pgecet.tgche.ac.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →