Navy jobs – 1266 సివిలియన్ జాబ్స్

Navy jobs - 1266 సివిలియన్ జాబ్స్ - bikki news

BIKKI NEWS (AUG. 16) : Navy civilian personal jobs 2025 notification. ఇండియన్ నేవీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1266 గ్రూప్ సీ, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రీయల్ ట్రేడ్స్ మెన్ స్కిల్డ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

Navy civilian personal jobs 2025 notification

ఖాళీల వివరాలు : 1,266 – ట్రెడ్స్‌మెన్ స్కిల్డ్ (నావల్ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి మాత్రమే)

అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసి సంబంధిత విభాగంలో అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి : 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం & గడువు: ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 02 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికెషన్ ఆధారంగా.

వేతనం : 19,000/- నుండి 63,200/- వరకు. మరియు ఇతర అలవెన్సులు.

వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in/en

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →