BIKKI NEWS (FEB. 20) : TGCET Previous QUESTION PAPERS 2026. తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు మరియు ఖాళీగా ఉన్న సీట్లలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి ప్రదేశాల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు సంబంధించి మోడల్ పేపర్లను సంస్థ అందుబాటులో ఉంచింది.
TGCET Previous QUESTION PAPERS 2026.
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా మోడల్ పేపర్లను డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు. తద్వారా పరీక్ష విధానం పరీక్ష కాఠిన్య స్థాయి విద్యార్థులకు అర్థమవుతుంది.
ఫిబ్రవరి 22వ తేదీన గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేశారు.
TG CET 2026 HALL TICKETS LINK
TG CET 5th CLASS MODEL PAPER
TG CET 6th CLASS MODEL PAPER
TG CET 7th CLASS MODEL PAPER
TG CET 8th CLASS MODEL PAPER
TG CET 9th CLASS MODEL PAPER
- Today current affairs in Telugu 13th November 2026 – కరెంట్ అఫైర్స్
- Karimnagar Out sourcing teaching jobs – 44 ఆర్ట్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులు
- TGPSC Deputy Educational Officer Exam day 2 report – రెండో రోజు ప్రశాంతంగా పరీక్ష
- Inter exams fee date extended 2027 – ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోసారి పొడిగింపు
- TAMANNA Exam 2026 Telangana – 9, 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు NCERT సరికొత్త దిక్సూచి

