BIKKI NEWS (FEB. 18) ; POSTAL GDS EDIT OPTION LINK 2026. పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గ్రామీణ్ డాక్ సేవక్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
POSTAL GDS EDIT OPTION LINK 2026
దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లిన ప్రస్తుతం ఎడిట్ అవకాశం ద్వారా అభ్యర్థులు తప్పులను సవరించుకోవచ్చు.
ఈ ఎడిట్ అవకాశం ఫిబ్రవరి 19 సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఎడిట్ చేసుకోవచ్చు
POSTAL GDS APPLICATION EDIT OPTION LINK
- Telangana Inter Board Merger Six Phases Roadmap – 430 జీజేసీల విలీన ప్రక్రియ
- Telangana Class 11 Board Exams Inter Merger 2026 – 11వ తరగతి పరీక్షలు ఉంటాయా
- Karimnagar Disabled Backlog Recruitment 2026 – 5, 7వ తరగతి, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
- Telangana Government schemes complete list – తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు 2026
- Today in history November 24th – చరిత్రలో ఈరోజు నవంబర్ 24

