BIKKI NEWS (FEB. 18) : Inter hall tickets will release today by tgbie. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 హాల్ టికెట్లు నేడు కళాశాల లాగిన్ లలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
Inter hall tickets will release today by tgbie.
విద్యార్థులు, తల్లిదండ్రుల రిజిస్టర్డ్ వాట్సాప్ నకు మరియు పబ్లిక్ డొమైన్ లలో హాల్ టికెట్లను ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్ లోనై పేరు, ఫొటో, సబ్జెక్ట్ , మీడియం వంటి వివరాలు తప్పులు దొర్లితే కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకునే అవకాశం కల్పించారు. ప్రివ్యూ హాల్ టికెట్ లను కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https:tgbie.
FIRST YEAR PREVIEW HALL TICKETS
SECOND YEAR PREVIEW HALL TICKETS
- Siricilla district Anganwadi jobs notification – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 55 అంగన్వాడి జాబ్స్
- UPSC principal Recruitment 2026 : 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలు – వివరాలు ఇవే!
- Medchal district Anganwadi jobs notification – మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 62 అంగన్వాడి జాబ్స్
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
