BIKKI NEWS (FEB. 17) : Telangana cabinet meeting on 23rd February. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది.
Telangana cabinet meeting on 23rd February.
ఈసారి జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో మంత్రిమండలి కీలక నిర్ణయాలను తీసుకోనుంది.
Telangana Budget 2026
ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 2026 నిర్వహణపై చర్చించనున్నారు.
Rythu Bharosa 2026
అలాగే రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
GHMC, MPTC ZPTC ELECTIONS 2026
మరోవైపు GHMC, MPTC, ZPTC ఎన్నికలపై నిర్వహణ తేదీలపై చర్చించనున్నారు. వీలైనంత త్వరగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదలకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.
- Latest current affairs 21 june 2026 – కరెంట్ అఫైర్స్
- Top Current affairs 20 june 2026 – కరెంట్ అఫైర్స్
- New Mee Seva centres – మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రకటన
- Nalgonda district Anganwadi jobs 2026 – అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- India rank in global indices 2026 – వివిధ సూచీలలో భారత్ స్థానం
