Licensed Surveyor jobs – త్వరలోనే 7 వేల సర్వేయర్ లో నియామకం

BIKKI NEWS (SEP. 06) : 7000 licensed Surveyor jobs notification soon. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఉగాది నాటికి 7,000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

7000 licensed Surveyor jobs notification soon.

దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూభారతి చట్టం చుట్టూరా ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కొత్తగా గ్రామ పాలన అధికారులకు నియామక ఉత్తర్వులు అందజేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మిగిలిన గ్రామ పాలన అధికారుల పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.