BIKKI NEWS (NOV. 11) : 1988 RTC contract employees regularization petition in supreme court. ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 1988 మంది మజ్దూర్ లను క్రమబద్ధీకరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన, ఇంతవరకు క్రమబద్ధీకరించకపోవడంతో వీరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
1988 RTC contract employees regularization petition in supreme court
ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆర్టీసీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… నాలుగు వారాల్లోగా క్రమబద్ధీకరణ పై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.
అయితే తాము పేర్కొన్న అంశాలను కాకుండా వేరే అంశాలను ప్రస్తావిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, అఫిడవిట్ దాఖలు చేసిన అధికారితో పాటు ఆర్టీసీ ఎండి కూడా వచ్చే మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
