BIKKI NEWS (AUG. 16) : 15 thousand for youth says Modi. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ యువతకు శుభవార్త చెప్పారు.
15 thousand for youth says Modi.
భారతదేశంలోని యువత కోసం లక్ష కోట్ల రూపాయలతో “ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన” (PM VIKASITH BHARAT ROJGAAR YOJANA) పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు మోడీ తెలిపారు.
దీని కింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతి యువకుల అందరికీ 15,000/- రూపాయల చొప్పున అందజేస్తామని తెలిపారు.
యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందుతాయని తెలిపారు. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.

