BIKKI NEWS (DEC. 28) : Zero admissions degree and pg colleges 87. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క అడ్మిషన్ కూడా కానీ డిగ్రీ కళాశాలలు 59, పీజీ కళాశాలలు 28 ఉన్నాయని ఉన్నత విద్యాశాఖ లెక్క తేల్చింది.
Zero admissions degree and pg colleges 87
ఈ నేపద్యంలో ఈ కళాశాలల భవితవ్యం పై ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లతో డిసెంబర్ 29 న సమావేశం ఏర్పాటు చేయనుంది.
కళాశాలలను మూసేయడమా లేదా డిమాండ్ లేని కోర్సులను ఎత్తివేసి డిమాండ్ ఉన్న నూతన కోర్సులను అనుమతించడమా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

