BIKKI NEWS (NOV. 14) : WORLD DIABETES DAY NOVEMBER 14th. ప్రపంచ మధుమేహ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 14న నిర్వహించబడుతుంది. మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి నియంత్రణ కోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్తవ్రేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.
WORLD DIABETES DAY NOVEMBER 14th
ప్రపంచంలో ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో మధుమేహ (డయాబెటిస్) వ్యాధి తొమ్మిదవ స్థానంలో ఉంది. మానవ రక్తంలో అధిక మోతాదులో చక్కెర నేరుగా కలవడంవల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. ఈ వ్యాధి అరికాళ్లు, కంటి నరాలు, హృదయం, మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ఈ వ్యాధి నియంత్రణకు కావలసిన కృత్రిమ ఇన్సులిన్‌ను 1922లో కెనడా దేశానికి చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ అనే వైద్య శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1991లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెడరిక్ పుట్టిన రోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ప్రకటించింది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
