BIKKI NEWS (NOV. 01) : Word of the year 2025 is 67 announced by dictionary.com. 2025 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా 67 ను డిక్షనరీ.కామ్ ప్రకటించింది.
Word of the year 2025 is 67 announced by dictionary.com
2010 – 25 మద్య జన్మించిన వారు ఈ ఆరు ఏడు నెంబర్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనికి ప్రత్యేక అర్దం అంటూ ఏమీ లేదు.
Gen Alpha గా పిలిచే ప్రస్తుతం కౌమార దశలోకి ప్రవేశిస్తున్న యువత ఈ నెంబర్ ను వినియోగిస్తున్నారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

