BIKKI NEWS (DEC. 21) : Whatsapp ghost pairing updates. వాట్సాప్ లో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ICERT) సూచించింది.
Whatsapp ghost pairing hack
ఈ సంస్థ వాట్సాప్ హైజాక్ జరుగుతోందని తెలియజేసింది. దీన్ని ఘోస్ట్ పెయిరింగ్ అని పిలుస్తారని వెల్లడించింది.
సైబర్ నేరగాళ్లు పాస్వర్డ్ గానీ, సిమ్ కార్డుతో గానీ సంబంధం లేకుండా ఇతరుల వాట్సాస్ ఖాతాలను హైజాక్ చేస్తున్నారని పేర్కొంది. తద్వారా ఖాతాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని, సందేశాలు, ఫోటోలు, వీడియోలు చూడగలుగుతున్నారని,
Hi, Check this Photo message in WhatsApp
ఇందుకోసం వాట్సాప్ లోని డివైజ్ లింకింగ్ ఫీచర్ ను వాడుకుంటున్నారని వివరించింది. ఇతర వాట్సాప్ ఖాతాలను ఉపయోగిస్తూ బెదిరింపులకు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అందుకే జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేసింది.
‘హాయ్, చెక్ దిస్ ఫోటో’ అనే సందేశం వాట్సాప్ లో వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించకూడదని సూచించింది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

