BIKKI NEWS (NOV. 08) : we can blast Earth 150 times says Trump. అమెరికా తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో భూమిని 150 సార్లు పేల్చేయగల సామర్థ్యం కలిగి ఉందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.
we can blast Earth 150 times says Trump.
అణు నిరాయుధీకరణ అత్యంత గొప్ప విషయమని, దీనికోసం రష్యా, చైనా అధ్యక్షులతో మాట్లాడానని తెలిపారు.
ప్రపంచాన్ని పేల్చేయగల సామర్థ్యం ఉన్నా, తమకు ఆ అవసరం లేదని, అణు నిరాయుధీకరణ దిశగా చర్యలు చేపడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
