UPSC JOBS – అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ జాబ్స్

BIKKI NEWS (JULY 14) : UPSC ASSISTANT DRUG CONTROLLER JOBS. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ మరియు ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

UPSC ASSISTANT DRUG CONTROLLER JOBS.

ఖాళీల వివరాలు :

  • అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ – 22
  • బొటనిస్ట్ – 01
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ -01

అర్హతలు :

  • బొటనిస్ట్ – (బోటనీ, హార్టికల్చర్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్ తో పాటు కనీసం మూడు సంవత్సరాల పరిశోధన అనభవం ఉండాలి.
  • అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ – సంబంధిత ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాల్లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ తో పాటు అనుభవం ఉండాలి.
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ – ఎంఎస్సీ (కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, ఫార్మసీ, మెడిసిన్, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ) తో పాటు పని అనుభవం ఉండాలి

వయోపరిమితి : బొటనిస్ట్ మరియు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ లకు 30 సంవత్సరాలు, అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ కు 40 సంవత్సరాలు మించకూడదు. ( రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)

దరఖాస్తు విధానము & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 31 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : అర్హతలు ఉద్యోగ అనుభవం షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్: https://upsconline.gov.in/ora/VacancyNoticePub.php